Thursday, December 1, 2011

ఏమి** ** జీవితం** ** ** …..*

ఏమి**  ** జీవితం**  ** **  …..*

 

 

కాలేజి   లో   ఉన్నన్నాళ్ళు   చదువులు   ఎప్పుడు   అయిపోతాయ్ , exams

నుంచి  విముక్తి ఎప్పుడు వస్తుంది, job

లో   డబ్బులు   ఎప్పుడు   సంపాదిస్తాం   అని   తొందర   పడతాం ఉన్న

జాబును  వదేలయసే ఈప్పుడు చూడు again job search

లో   నా  .. నా   తిప్పలు   పడి   కనపడిన   ప్రతి  company interview attend

అయి ఏదోలా  job సంపాదిస్తాం .

 

Job join.

 

First month - no work.only enjoy - all happies Second month - work + enjoy – ok Third month - only work. no enjoy - problem starts

 

   - అప్పటికి  office politics తెలుస్తాయ్ .

   - పక్క  team లో  manager మంచోడు   అయుంటాడు .

   - పక్క  team లో   అమ్మాయిలు   బావుంటారు .

   - పక్క  team లో  hikes బాగా   ఇస్తారు .

   - పక్క  team లో  work అసలే   ఉండదు .

   - మనకి   మాత్రం   రోజు  festival..

 

చేసిన   పనికి  ... చెయ్యని   పనికి   దొబ్బించుకోవటమే ఒక్కో  client

ఏమో  పిచ్చి నా .. requirements

ఇస్తాడు అవి   పని   చెయ్యవు   అని   తెలిసి   కూడా   అలానే   చెయ్యాలి .

అర్ధ   రాత్రి  support లు . onsite వాడిని   బూతులు   తిట్టి

పారిపోదాం  అనిపిస్తుంది.

కానీ  office లో  net connection free and coffee free అనే   ఒక్క

ఆలోచన  ఆపేస్తుంది.

మనకి   ఒక  batch తయారవుతుంది .

ప్రతి   రోజు  TL, PM ని   తిట్టుకుంటూ   ఒక   ఆరు   నెలలు   గడిపేస్తాం

ఇలా loop

లో   పెట్టి   కొడితే   రెండు   ఏళ్ళు   అయిపోతాయ్ అప్పటికి   కళ్ళ

చుట్టూ black circles,

వేళ్ళు   వంకర్లు మెడ   నొప్పులు  ... పిచ్చ   నా  .. జబ్బులు   అన్ని

వచ్చేసి ఉంటాయ్.

సొంత   అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడి   నే   చుట్టం

చూపుగా చూడటానికి వెళ్తుంటాం.

ఒక   వేళ  bro/sis ఉంటే వాళ్ళే  .. s/w field లో   ఉంటే  .. అర్ధం

చేసుకొని తిట్టటం మానేస్తారు.

అలా   లేకపోతే  phone చేసిన   ప్రతిసారి   సంజాయిషీ .

salary పడుతూ   ఉంటుంది . bonds కి   అని , mutual funds కి   అని , credit

card bills కి   అని   కట్టి   కట్టి  .. సంపాదించింది   అంతా   ధార   పోస్తాం.

ఇంకేమన్నా   మిగిలితే   తెలివైనోడు   అయితే  home loan మీద మనలాంటి

వాడు  అయితే గాలి తిరుగుడు మీద తగలేసేస్తాం.

ఇలా   జీవితం   ప్రశాంతంగా   సాగుతూ  .. ఉండగా  one fine day ఎవడో   ఒక

ex-colleague / colleague

పెళ్లి  settle అయింది   అని   పిలుస్తాడు మనకి   ఒక   అమ్మాయ్   ఉంటే

బావుండు అనే ఒక వెర్రి ఆలోచన పుడుతుంది.

మన  s/w field లో   బావున్న   అమ్మాయిలు   అంతా  booked, married or north

indians అయి   ఉంటారు అక్కడే   వంద   లో  95 మంది  filter అయిపోతారు .

మిగతా ఐదు లో 4

మందిని  "friend" కంటే   అక్కా .. అని   పిలవటం  better అనేటట్టు

ఉంటారు ఆ మిగిలిన ఒక్క అమ్మాయ్ కోసం team

అంతా   కొట్టేసుకుంటూ   ఉంటాం    అమ్మాయ్   ఎవరితోనూ  commit

అవ్వకుండానే  అందరితో free

గా   బతికేస్తూ .. ఉంటుంది . One more fine day పెళ్లి  card ఇస్తుంది .

ఇంకేముంది  Heart breaking లా   దేవదాస్   లా   గడ్డం   పెంచేసుకొని  ..

  అమ్మాయి మంచిది కాదు అని deciding. next day

నుంచి   ఇంకొకళ్ళకి  trying.

Reviews వస్తాయ్ . " నువ్వు  excellent, నువ్వే   లేనిదే  company లేదు ,కత్తి,

కేక కమాల్ , etc, etc ... "  అని   చెప్పి   ఊరించి   చివర్లో  .. "but"

అంటారు తీరా   చూస్తే   నీ  salary లో   ఇంకో   సనక్కాయ్   పెంచాం పో  ..

అంటారు . Resume update cheyyali అని   గత   ఆరు   నెలలు   గా

తీస్కుంటున్న decision

ని   మళ్ళా   ఒకసారి   స్మరించుకుని  ..   అలా   ఇచ్చిన   సనక్కాయల   మీద

 బతికేస్తుంటాం.

… ఛీ .. ఎదవ   జీవితం !!

No comments:

Post a Comment